'హోదా' కోసం రేపు ఢిల్లీలో షర్మిల దీక్ష BSR NEWS

'హోదా' కోసం రేపు ఢిల్లీలో షర్మిల దీక్ష BSR NEWS

           హోదా' కోసం రేపు ఢిల్లీలో షర్మిల దీక్ష

APCC చీఫ్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో రేపు ఒక రోజు దీక్ష చేయనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్, నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 5 నుంచి 11 వరకు షర్మిల పలు జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. 5న మడకశిర, 6న మాచర్ల, 7న బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9న తుని, 10న పాడేరు, 11న నగరిలో పర్యటిస్తారు.