5న కుప్పానికి సీఎం జగన్.. కృష్ణా జలాల విడుదల? BSR NEWS

5న కుప్పానికి సీఎం జగన్.. కృష్ణా జలాల విడుదల?
AP: సీఎం జగన్ ఈ నెల 5న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నట్లు సమాచారం. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను అధికారికంగా విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే వైఎస్సార్ ఆసరా కార్యక్రమం, బహిరంగసభలో ఆయన పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.