నేటి నుంచి రేషన్ పంపిణీ BSR NEWS

నేటి నుంచి రేషన్ పంపిణీ BSR NEWS

.                     నేటి నుంచి రేషన్ పంపిణీ

AP: రేషన్ కార్డుదారులకు నేటి నుంచి సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇవాళ ఉ. 7 గంటల నుంచి ఫిబ్రవరి 17 వరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి ఇస్తామని, ఫిర్యాదులు ఉంటే 1967కు కాల్ చేయాలని సూచించారు.