ఐరాల: స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం BSR NEWS

ఐరాల: స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి తవణంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన దాత అంజిరెడ్డి కూరగాయలు, బియ్యం బస్తాలు, సరుకులు విరాళంగా అందజేశారు. విరాళాన్ని ఆలయ ఇన్చార్జి ఈవో వాణీకి అందజేశారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.