AP: పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. BSR NEWS

AP: పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు.
అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. 'నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రసంగించే జగన్ ఆ వర్గాలకు చేసిందేమీ లేదు' అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు రెండెకరాల సాగుభూమి అందిస్తామని బాలయ్య హామీ ఇచ్చారు.