కాణిపాకం: ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకోవాలి దైవ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పారు BSR NEWS

కాణిపాకం: ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకోవాలి  దైవ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పారు BSR NEWS

కాణిపాకం: ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకోవాలి

దైవ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి స్వయంభువు అని, స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అందరూ కలిసి పనిచేసి విజయవంతం చేయాలన్నారు.