చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి'BSR NEWS

చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి'BSR NEWS

చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి'

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం, సబ్సిడీ, అర్హత గల యూనిట్ల వివరాలు తెలుస్తాయని చెప్పారు.