కాణిపాకం: వైభవంగా పుష్ప పల్లకి సేవ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామి వారిని పుష్ప పల్లకిపై ఊరేగించారు. BSR NEWS

కాణిపాకం: వైభవంగా పుష్ప పల్లకి సేవ
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామి వారిని పుష్ప పల్లకిపై ఊరేగించారు. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన పుష్ప పల్లకి వాహనంపై మాడవీధుల్లో స్వామివారు ఊరేగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆలరించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పుష్ప పల్లకికి హాజరయ్యారు.