బంగారుపాలెం:19న నారా లోకేశ్ రాక ఈనెల 19వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బంగారుపాలెం మండలంలో పర్యటించనున్నారు BSR NEWS

బంగారుపాలెం:19న నారా లోకేశ్ రాక  ఈనెల 19వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బంగారుపాలెం మండలంలో పర్యటించనున్నారు BSR NEWS

              బంగారుపాలెం:19న నారా లోకేశ్ రాక

ఈనెల 19వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బంగారుపాలెం మండలంలో పర్యటించనున్నారు. బంగారుపాలెంలో యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్లకు చేరుకోవడంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని నారాలోకేశ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హామీని నెరవేర్చేందుకు చక చక పనులు జరిగిపోయాయి. నారా లోకేశ్తో పాటు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభోత్సవానికి రానున్నారు.