కాణిపాకం: వైభవంగా త్రిశూల పూజలు, చక్రస్నానాలు BSR NEWS

కాణిపాకం: వైభవంగా త్రిశూల పూజలు, చక్రస్నానాలు  BSR NEWS

  కాణిపాకం: వైభవంగా త్రిశూల పూజలు, చక్రస్నానాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి త్రిశూల పూజలు, చక్రస్నానాలు, వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురు ప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్, ఆలయ అధికారులు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.