శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం BSR NEWS

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
•పూల వర్షంతో ఎమ్మెల్యే,ఎంపి , ఎమ్మెల్సీ కి ఘన స్వాగతం పలికిన వార్డు మహిళలు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం, మేర్లపాక గ్రామంలో పర్యటిస్తున్న MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి గారికి,MP మద్దెల గురుమూర్తి గారికి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం గారికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు.రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా ఉంటామనిహామీ. అలాగే మేర్లపాక గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చింత బత్తయ్య,చింత దివాకర్, అక్కుపల్లి పూర్ణచంద్ర, బిల్లు భాస్కరయ్య మరియు వారి అనుచరులు ఎమ్మెల్యే ఎంపి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ఎంపి ,ఎమ్మెల్సీ గారికి సర్పంచ్ గంగాధరం, భరత్ రెడ్డి ఎంపీటీసీ, హరినాథ్ రెడ్డి, వెంకట రమణ యాదవ్,సివి రమణ,ఎల్లయ్య, గున్నయ్య, బాలాజీ, చంద్రశేఖర్, శంకర్, గణేష్, నితీష్ తదితరులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గున్నేరి కిషోర్ రెడ్డి,కునాటి రమణయ్య యాదవ్,బతిశెట్టి, శ్రీనివాస్ యాదవ్,జనార్దన్ రెడ్డి, జనార్దన్ యాదవ్, నాగార్జున రెడ్డి ,పెంచాలయ్య,మునిరత్నం రెడ్డి, రమేష్, తోకల రవిచంద్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు,శేఖర్ రెడ్డి, శేఖర్ రాజు,కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి, రవి,మస్తాన్, ఈశ్వర్, గోపి రాయల్, శివయ్య సర్పంచ్, కిరణ్ నాయుడు, మునిరత్నం రెడ్డి, ముని కృష్ణారెడ్డి, దాము రెడ్డి, చెంచయ్య యాదవ్,చంగల్ రాయలు సర్పంచ్, చంద్రశేఖర్ పరమాలపల్లి, మునిరామరెడ్డి సర్పంచ్, రాజేశ్వరమ్మ సర్పంచ్, సురేఖ మహిళా అధ్యక్షురాలు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం, రవి యాదవ్, కరిముల్లా సర్పంచ్,లోకనాథం రెడ్డి,భాస్కర్ రెడ్డి,కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.