రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ BSR NESW

రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ
AP: సీఎం జగన్ విజయనగరం చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.