పాకాల: వైసీపీలో చేరికలు BSR NESW

పాకాల: వైసీపీలో చేరికలు BSR NESW

                  పాకాల: వైసీపీలో చేరికలు

పాకాల మండల పరిధిలోని శంఖంపల్లి పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైసీపీలో చేరారు. తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.