మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్ BSR NEWS

మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్ BSR NEWS

మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్

చిత్తూరు నగరం సంతపేటలో ఆదివారం శ్రీ అమ్మవారి మహా కుంభాబిషేకం కార్యక్రమాన్ని ఆలయ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక హోమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో జగనన్న సీఎం కావడం ఖాయమన్నారు.