మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి: చంద్రబాబు BSR NEWS

మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి: చంద్రబాబు BSR NEWS

మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి: చంద్రబాబు

AP: గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము లిక్కర్ విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని అధికారులను సీఎం ఆదేశించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్నారు.