ఏపీ బడ్జెట్ రూ. 3.22 లక్షల కోట్లు... హైలైట్స్-1

- BSR NEWS
- వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
- మొత్తం బడ్జెట్ - రూ. 3.22 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ. 2,51,162 కోట్లు
- మూలధన వ్యయం - రూ. 40,635 కోట్లు
- రెవెన్యూ లోటు - రూ. 33,185 కోట్లు
- ద్రవ్య లోటు - రూ. 79,926 కోట్లు
- వ్యవసాయానికి - రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు - రూ. 6,705 కోట్లు
- అన్నదాత సుఖీభవకు - రూ. 6,300 కోట్లు
- పాఠశాల విద్యకు - రూ. 31,805 కోట్లు
- ఉన్నత విద్యకు - రూ. 2,506 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు - రూ. 1,228 కోట్లు
- బీసీ సంక్షేమానికి - రూ. 47,456 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి - రూ. 20,281 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి - 8,159 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం - రూ. 5,434 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖకు - 18,847 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు - రూ. 13,862 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు - రూ. 6,318 కోట్లు
- జలవనరుల శాఖకు - రూ. 18,019 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం - రూ. 4,332 కోట్లు
- ఆర్ అండ్ బీ కి - రూ. 8,785 కోట్లు
- ఇంధన శాఖకు - రూ. 13,600 కోట్లు
- తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం - రూ. 10 కోట్లు.