నామినేటెడ్ పోస్టులపై స్పందించిన సీఎం చంద్రబాబు..!

BSR న్యూస్:
నామినేటెడ్ పోస్టులపై స్పందించిన సీఎం చంద్రబాబు..!
సరైన నాయకుడిని సరైన స్థానంలో నియమిస్తాం...
నామినేటెడ్ పదవుల భర్తీ అందుకే ఆలస్యమవుతోంది...
త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం...
మూడు పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం...
కొందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి...మరో 20-25 రోజుల్లో అందరికీ శుభవార్త ఉంటుంది : సీఎం చంద్రబాబు