BSR NEWS

BSR NEWS

చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో,అజిత్ శ్రీరాముల,ఐరాల మండల ప్రధాన కార్యదర్శి చైతన్య,PSPK తేజ,యువరాజ్ స్వేరో,కిషోర్ తదితరులు. చిత్తూరు జిల్లాలో యువత అభివృద్ధికి,జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందించే కార్యక్రమాలు చేయాలని,స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహించాలని కోరడమైనది. ఢిల్లీలో ఉంటూ ఎల్లప్పుడూ, చిత్తూరు జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.