లోకేశ్-అమితా భేటీపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. BSR NEWS

లోకేశ్-అమితా భేటీపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. BSR NEWS

లోకేశ్-అమితా భేటీపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్తో TDP నేత లోకేశ్ సమావేశంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తాజాగా స్పందించారు. 'చంద్రబాబు కుమారుడు లోకేశ్ చాలాసార్లు అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు. అయితే పార్లమెంట్ సమావేశాలు, కీలక బిల్లులు, పని ఒత్తిడి కారణంగా కలవలేదు. సమయం దొరికినప్పుడు పిలిపించుకుంటానని చెప్పారు. ఆ తర్వాత నా ద్వారా లోకేశ్ను పిలిపించారు. అందులో ప్రత్యేకత ఏమీ లేదు' అని పేర్కొన్నారు.