నేడు తిరుపతికి PM.. స్వాగతం పలకనున్న CM జగన్ BSR NESW

నేడు తిరుపతికి PM.. స్వాగతం పలకనున్న CM జగన్ BSR NESW

    నేడు తిరుపతికి PM.. స్వాగతం పలకనున్న CM జగన్

AP: పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ప్రధానిని కలుస్తున్న సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంశాలపై సీఎం వినతిపత్రాన్ని అందించే అవకాశం ఉంది. కాగా, ఇవాళ రాత్రికి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం వేంకటేశ్వరస్వామిని ప్రధాని దర్శించుకుంటారు.