కాణిపాకం : హోంగార్డులకు ప్రశంస పత్రాలు BSR NEWS

కాణిపాకం : హోంగార్డులకు ప్రశంస పత్రాలు
ఐరాల మండలం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హోంగార్డులుగా పని చేస్తున్న మునిరత్నం, రాజేష్, నాగేశ్వరరావు, రెడ్డి ప్రసాద్కు ప్రశంస పత్రాలు వచ్చాయి. చిత్తూరు డీటీసీలో బుధవారం జరిగిన హోంగార్డ్ రేసింగ్ దినోత్సవం సందర్భంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. వారిని పలువురు అభినందించారు.