HEART BREAK: కన్నీళ్లు పెట్టిన ప్లేయర్లు BSR NESW

HEART BREAK: కన్నీళ్లు పెట్టిన ప్లేయర్లు
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చెందడంతో టీమిండియా ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సహచర ప్లేయర్లు ఓదార్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. స్టేడియంలోని వేలాదిమంది అభిమానులు భావోద్వేగంతో వెనుదిరిగారు. 2014 నుంచి ఇప్పటివరకు తొమ్మిది నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా ఓటమి చెందడం భారత అభిమానులను కలచివేస్తోంది.