చంద్రబాబుకు కంటి సర్జరీ చేయాలి: వైద్యులు AP BSR NESW

చంద్రబాబుకు కంటి సర్జరీ చేయాలి: వైద్యులు  AP   BSR NESW

        చంద్రబాబుకు కంటి సర్జరీ చేయాలి: వైద్యులు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు కుడికంటికి కాటరాక్ట్ సర్జరీ చేయాలని వైద్యులు తాజాగా తేల్చారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో ఆయన కుడి కంటిలో శుక్లం ఉందని, సర్జరీ చేయాలని పేర్కొంటూ ఓ నివేదికను జైలు అధికారులకు సమర్పించారు. ఈ ఏడాది జూన్లో చంద్రబాబు ఎడమకంటికి సర్జరీ జరగడం గమనార్హం.