చిత్తూరు: జిల్లా ఎస్పీకి చల్లా రామచంద్రారెడ్డి వినతి BSR NEWS

చిత్తూరు: జిల్లా ఎస్పీకి చల్లా రామచంద్రారెడ్డి వినతి BSR NEWS

చిత్తూరు: జిల్లా ఎస్పీకి చల్లా రామచంద్రారెడ్డి వినతి

పుంగనూరు అల్లర్ల ఘటన కేసులో ఇతరులను చేర్చడం నిలిపివేయాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి కోరారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ రిశాంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అమాయకులను కేసుల్లో చేర్చడం సరికాదని ఎస్పీకి చల్ల రామచంద్రారెడ్డి విన్నవించారు.