చిత్తూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో మృతులు వీరే.. BSR NESW

చిత్తూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో మృతులు వీరే.. BSR NESW

   చిత్తూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో మృతులు వీరే..

చిత్తూరు సమీపంలోని చెర్లోపల్లి వద్ద గురువారం సాయంత్రం కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటక రాష్ట్ర మైసూర్ కి చెందిన జయలక్ష్మి, సుజాత, వృంద మృతి చెందగా డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్ శివకుమార్ కు చికిత్స అందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.