చిత్తూరు: 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ BSR NESW

చిత్తూరు: 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ BSR NESW

       చిత్తూరు: 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

చిత్తూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషను జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు.నంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి స్టేషన్ ఆవరణలో ఉన్న సీజ్ చేసిన ప్రాపర్టీని త్వరగా డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్లోని క్రైమ్ రికార్డ్స్ ను పరిశీలించారు.