ఐరాల: ఆరోగ్య మిత్రకు ఉత్తమ పురస్కారం BSR NESW

ఐరాల: ఆరోగ్య మిత్రకు ఉత్తమ పురస్కారం
ఐరాల మండలంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉత్తమ సేవలందించిన ఆరోగ్య మిత్ర సరితకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ షన్మోహన్ ప్రశంస పత్రం అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ప్రభావతి దేవి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో రూ.5000 నగదు చెక్కు అందజేశారు.