KCR, రేవంత్ ఒప్పందాలను బట్టబయలు చేస్తా: అరవింద్ BSR NESW

KCR, రేవంత్ ఒప్పందాలను బట్టబయలు చేస్తా: అరవింద్
TS: సీఎం KCR, TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలను, ప్రణాళికలను బట్టబయలు చేస్తానని ఎంపీ, కోరుట్ల BJP ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఇవాల్టి మెట్పల్లి పట్టణంలో నిర్వహించే రోడ్ షోను విజయవంతం చేయాలని కార్యకర్తల్ని కోరారు. ఎన్నికల్లో బీజేపీ కొట్లాడితే ఎలా ఉంటుందో.. ఈ రోడ్ షో ద్వారా రుచి చూపిస్తామని అన్నారు.