రేపు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన BSR NEWS

రేపు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. కంకిపాడు మండలం గొడవర్రులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లయ్య పాలెంలో పర్యటిస్తారు. కాగా రెండు రోజులపాటు పవన్ మన్యం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు గిరిజన గ్రామాల్లో ఆయన రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు.