చిత్తూరు: కలెక్టర్ను కలిసిన జిల్లా బీసీ కార్పొరేషన్ ఈ BSR NESW

చిత్తూరు: కలెక్టర్ను కలిసిన జిల్లా బీసీ కార్పొరేషన్ ఈ BSR NESW

      చిత్తూరు: కలెక్టర్ను కలిసిన జిల్లా బీసీ కార్పొరేషన్

జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీగా, జీడీ నెల్లూరు ఎంపీడీవో శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు, ఆమెకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ను ఈడీ శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలసి, పుష్ప గుచ్చం అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆమెను అభినందించి, అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.