Janasena BSR NEWS

చిత్తూరు నియోజకవర్గంలో, టిడిపి వారితో కలిసి కార్యక్రమాల గురించి, మరియు కమిటీల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, పిఎసి ఛేర్మన్ నాదేండ్ల మనోహర్ గారిని కలిసి చర్చించి దిశానిర్దేశం తెలుసుకోవడం జరిగింది. అని తెలిపిన.కవితా ఆరణీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిత్తూరు ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ