జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్ BSR NEWS

జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్
AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని,కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. 'ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం' అని పవన్ స్పష్టం చేశారు.