వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే BSR NEWS

ఈ రోజు ఉదయం 10.30 గంటలకు మండల కేంద్రం ఐరాల నందు మన జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా మండల YSRCP కుటుంబ సభ్యులు అందరు కలసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేసారు .తరువాత ఐరాల ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులు కు రొట్టెలు,పండ్లు పంపిణీ చేసినారు