ఏపీ ఎం ఎస్ ఎమ్ ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ని కలిసిన జనసేన నాయకులు మహేష్ స్వేరో ఐరాల, డిసెంబర్ 19 స్వర్ణ సాగరం BSR NEWS

ఏపీ ఎంఎస్ ఎమ్ ఈచైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ని కలిసిన జనసేననాయకులు మహేష్ స్వేరో
ఐరాల, డిసెంబర్ 19 స్వర్ణ సాగరం
ఐరాల విజయవాడ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ స్థూల, మధ్య పరిశ్రమల ప్రధాన కార్యాలయంలో ఏపీ ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర చైర్మన్ తమ్మిరెడ్డి శివశం మర్యాద పూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో, చైర్మన్ ని కలిసిన అనంతరం ఎం. మహేష్ స్వేరో మాట్లాడుతూ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మేధావి, బహు ప్రజ్ఞాశీలి తమ్మిరెడ్డి శివశంకర్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన సేవలు జనసేన పార్టీకి చాలా ముఖ్యమని ఇలాంటి గొప్ప నాయకుడు అనుభవశీలి ఎం ఎస్ ఎం ఈ చైర్మన్ అవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో సూక్ష్మ, స్థూల, మధ్య పరిశ్రమలను ఎక్కువ తీసుకువచ్చి పునరుత్తేజంతో పరిశ్రమల స్థాపనలో రాష్ట్రం ముందడుగు వేయబోతుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. తమ్మిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మమధ్య పరిశ్రమలు రెట్టింపు స్థాయిలో ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి వైపు పరుగులు వేయాలని కోరుతున్నామని తెలిపారు.