ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారని డీపీఓ సుధాకర్ రావు తెలిపారు BSR NEWS

చిత్తూరు: ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు సస్పెండ్
ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారని డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పనిచేస్తున్న సాదిక్అ, బంగారు నాయక్ ప్రైవేటు వ్యక్తులకు డిజిటల్ కీని ఇచ్చి, నిధులు దుర్వినియోగం చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి కలెక్టర్కు నివేదించామన్నారు. ఆయన వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.