గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమBSR NESW

గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ
AP: సీఎం జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా YSR రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.4 వేలు చొప్పున జమకానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,204.77 కోట్ల నిధులను కేటాయించింది. ఇక మూడో విడత రూ. 2000ల సాయాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో చెల్లించే అవకాశముంది.