చిత్తూరు: నమోదు చేసుకోవడం పౌరుల బాధ్యత BSR NESW

చిత్తూరు: నమోదు చేసుకోవడం పౌరుల బాధ్యత
ఓటు హక్కు నమోదు చేసుకోవటం పౌరుల బాధ్యతని కమిషనర్ అరుణ తెలిపారు. చిత్తూరు డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సహాయ కమిషనర్ గోవర్ధన్, ఆర్వో గోపాలకృష్ణ, ఆర్ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.