YCPలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ BSR NESW

YCPలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ BSR NESW

YCPలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ

AP: తాను అధికార పార్టీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 'శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నన్ను ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించారు. నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టికెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు' అని క్లారిటీ ఇచ్చారు.