తిరుపతి: భారీగా ఎర్రచందనం స్వాధీనం BSR NESW

తిరుపతి: భారీగా ఎర్రచందనం స్వాధీనం BSR NESW

         తిరుపతి: భారీగా ఎర్రచందనం స్వాధీనం

ఆంధ్ర బార్డర్లో రూ.4.49 కోట్ల విలువ చేసే ఎర్రచందనం, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సోమవారం తెలిపారు. తడ మండలం ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై పన్నంగాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేసి 5388 కేజీల 275 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు