చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి సెలవు ప్రకటించారు BSR NEWS

చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి సెలవు ప్రకటించారు. సెలవు రోజు ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల వర్షం కారణంగా తగ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.