ప్రపంచ పుస్తక బహుకరణ దినోత్సవ సందర్భంగా ఎస్సై మురళి మానవత దిక్చూసీ అనే పుస్తకాన్ని అందజేస్తున్న కపురం శ్రీనివాస్ రెడ్డి

ప్రపంచ పుస్తక బహుకరణ దినోత్సవ సందర్భంగా ఎస్సై మురళి మానవత దిక్చూసీ అనే పుస్తకాన్ని అందజేస్తున్న కపురం శ్రీనివాస్ రెడ్డి

Shaida: ఈ రోజు " ప్రపంచ పుస్తక బహుకరణ దినోత్సవం"సందర్భంగా,దరిశి SI మురళీ గారికి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ యొక్క వి శిష్ఠతను తెలియజేసే సమగ్ర సమాచారాన్ని తెలియజేసే  "మానవతా దిక్చూసి"అనే పుస్తకాన్ని అందజేయడం ఈరజరిగింది.అంతర్జాతీయ మహా రచయితలు విలియం షేక్ స్పియర్  లాంటివారు  ఎందరో మహా కవులను,కవయిత్రులను గుర్తుచేసుకొని,ముఖ్య గ్రంధాలను పలువురికి బహుకరించిన రోజు కావున, ఈరోజును ప్రపంచ పుస్తక బహుకరణ దినోత్సవంగా జరపుకొంటారని  మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, IRCS ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్ఢి తెలియజేశారు.