కాణిపాకంలో నిత్యాన్నదానం ఎనిమిది వేల మందికి పెంపు BSR NESW

కాణిపాకంలో నిత్యాన్నదానం ఎనిమిది వేల మందికి పెంపు BSR NESW

   కాణిపాకంలో నిత్యాన్నదానం ఎనిమిది వేల మందికి పెంపు

కాణిపాకంలోని వినాయకస్వామి భక్తులకు నిత్యం 2,500 మందికి అందిస్తున్న అన్నదానం సంఖ్య ఎనిమిది వేలకు పెంచుతూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్రెడ్డి పాలకమండలి సమావేశంలో మాట్లాడుతూ అన్నదానం చేసేందుకు అధునాతన వసతులు కల్పించి మరో రెండు నెలల్లో భక్తులకు అందుబాటులో తెస్తామన్నారు.