19న వైసీపీ పూతలపట్టు అభ్యర్థి నామినేషన్పతలపట్టు తహశీల్దార్ కార్యాలయంలో ఈనెల 19న వైసీపీ MLA అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు సునీల్ కుమార్ వెల్లడించారు BSR NEWS

19న వైసీపీ పూతలపట్టు అభ్యర్థి నామినేషన్పతలపట్టు తహశీల్దార్ కార్యాలయంలో ఈనెల 19న వైసీపీ MLA అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు సునీల్ కుమార్ వెల్లడించారు  BSR NEWS

   19న వైసీపీ పూతలపట్టు అభ్యర్థి నామినేషన్పతలపట్టు తహశీల్దార్ కార్యాలయంలో ఈనెల 19న వైసీపీ MLA అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు సునీల్ కుమార్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.