రాజా పౌరుల్ని ఇజ్రాయెల్ రక్షించాల్సిందే: అమెరికా BSR NESW

రాజా పౌరుల్ని ఇజ్రాయెల్ రక్షించాల్సిందే:
అమెరికాగాజాపై దాడుల సమయంలో అక్కడి పౌరుల్ని కచ్చితంగా రక్షించి తీరాలని అమెరికా ఇజ్రాయెల్ తాజాగా తేల్చిచెప్పింది. హమాస్ ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడాను గుర్తించాలని ఒక ప్రకటనలో సూచించింది. అధ్యక్షుడు బైడెన్ ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్లో తెలిపారని, గాజాకు మానవతాసాయాన్ని పెంచాలని పేర్కొన్నారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 8వేలమందికి పైగా పౌరులు చనిపోయారని హమాస్ చెబుతున్న సంగతి తెలిసిందే.