చిత్తూరు: 'భద్రతలో పోలీసుల పక్షపాతం' BSR NESW

చిత్తూరు: 'భద్రతలో పోలీసుల పక్షపాతం'
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చిన భువనేశ్వరికి పోలీసు భద్రత సరిగా లేదన్నారు. నిజం గెలవాలి సభలో కనీసం 25 మంది పోలీసులు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.