గణనాథుడి సేవలో చిత్తూరు డీఎఫ్ BSR NEWS

గణనాథుడి సేవలో చిత్తూరు డీఎఫ్
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు డీఎఫ్ఎ చైతన్య కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, సిబ్బంది పాల్గొన్నారు.