ఐరాల: నారా భువనేశ్వరి పర్యటన రేపు. BSR NEWS

ఐరాల: నారా భువనేశ్వరి పర్యటన రేపు. BSR NEWS

        ఐరాల: నారా భువనేశ్వరి పర్యటన రేపు

ఐరాల మండలంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం పర్యటించనున్నారు. మండల పరిధిలోని చింతగుంపల పల్లి గ్రామనికి చెందిన ప్రకాష్ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందారు. వారి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిస్తారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయనున్నారు.