చిత్తూరు: 11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ BSR NESW

చిత్తూరు: 11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ BSR NESW

      చిత్తూరు: 11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్

చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేటు ఐటీఐలలో శిక్షణ పూర్తిచేసి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. జిల్లాలోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఈ మేళాకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు హాజరవుతున్నాయని తెలిపారు.