శ్రీకాళహస్తి: టీడీపీ, జనసేన పార్టీ నిరసన BSR NESW

శ్రీకాళహస్తి: టీడీపీ, జనసేన పార్టీ నిరసన BSR NESW

             శ్రీకాళహస్తి: టీడీపీ, జనసేన పార్టీ నిరసన

కాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షిణ కైలాసగిరి కాలనీ ప్రాంతాల్లో గుంతల మయమైన రోడ్ల వద్ద శనివారం టిడిపి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే రోడ్లపై మనుషులు నడవలేరన్నారు. నాయకులు చక్రాల ఉష, రాఘవయ్య, తోట గణేష్, గోపి, శివకుమార్, చంద్రశేఖర్, రవికుమార్ రెడ్డి, చిరంజీవి, లక్ష్మి, దినేష్, కవిత, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.