శ్రీకాళహస్తిలో వైభవంగా గిరిప్రదక్షణ BSR NEWS

శ్రీకాళహస్తిలో వైభవంగా గిరిప్రదక్షణ
లక్షల్లో పోటెత్తిన శివయ్య భక్తులుఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ ఉభయ దారులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలోని వాహన మండపం నుండి స్వామి అమ్మవార్లతో బయలుదేరి నాలుగు మాడ వీధిలో మీదుగా గిరిప్రదక్షిణకు వెళ్లారు.ముందుగా ఎమ్మెల్యే గారికి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు మెంబర్స్ స్వాగతం పలికారు.